Tirupati Real estate | How to Buy a properties in Tirupati

1 of
Previous Next

Ad Details

  • Added: April 6, 2018

  • Phone: 9052111742

  • Views: 1246

  • Facing : Facing

  • Open Plot Status : Open Plot Status

  • Corner plot: Yes

  • Tuda Approved Venture : Yes

  • Gated Community: Yes

  • Clear Title Property: Yes

  • Children Play Area Park : Yes

  • Over head water tank: Yes

  • Bank Lon for Open plot Purchase : Yes

  • Electricity: Yes

  • Drainage: Yes

  • Commercial Plots: Yes

Video

Description

tirupati Real estate  Tirupati plots .com   –  find all properties in tirupati

1. ఆస్తి ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవాలి అంటే registration office లో EC తెస్తే తెలుస్తుంది.

2. కొనే ముందు original sale deed (Original document) . అన్ని links documents history చూడాలి.

Documents required for Property
1) Main Owner Sale Deed document original, ఒరిజినల్ పేపర్స్ మీద stamp చూడాలి.
2) All Linked Documents
3) అన్ని డాకుమెంట్స్ లో కొనేవారు, అమ్మేవారు ఒక్కరు కాకపోతే అమ్మే Family tree certificate ( తండ్రి చనిపోతే పిల్లలు స్థలం ఆమ్మితె లేదా వరాసత్వముగా వచ్చే ఆస్తి ఐతే)
4) Documents front page లో ఏదయినా court seal, sign ఉంటే property మీద case ఉన్నది అని అర్థం.
5) EC – Encumbrance certificate (EC)
6) Mother deed certificate
7) RTC – Record of Rights, Tenancy and Crops (For Agriculture Land)
8.) Survey Sketch
9) Layout Approval
10) Katha Certificate
11) DC Conversion certificate ( agriculture to Non-Agriculture land conversion)
12) Property Tax Certificate
17) ఇల్లు కట్టి ఉంటే building Plan approval ఉండాలి.

18 ఆ ల్యాండ్ పైన ఎమైనా విద్యుత్ lines ఉన్నాయా, ల్యాండ్ క్రింద ఎమైనా underground drainage ఉన్నదా.

  1. బ్యాంక్ Loan రావాలి అంటే పైన చెప్పిన documents compulsary ఉండాలి. అవి లేకుండా బ్యాంక్ loan ఇవ్వదు.

2.  బ్యాంక్ loan 70% నుంచి 80% వరకు ఇస్తారు. అది కూడా మీరు Registration Document లో చూపించిన Property value లో. Property government value 5Lak అనుకోండి. Actual market price 30Lak అనుకోండి. మీకు loan 15Lak కావాలి అనుకోండి. అప్పుడు మీరు registration document లో 20L చూపించి Register చేసుకోవాలి. మీకు 20L లో 75% అంటే 15L బ్యాంక్ లోన్ ఇష్టది.
3. Registration అప్పుడు Bank agent వచ్చి check యజమానికి ఇచ్చి, అన్ని Original documents తీసుకొనిపోతారు. అందువల్ల వాటి zerox తీసుకోండి.

For more details  Visit our website  – Tirupatiplots.com   –  Call  & whats app   – 9052111742

Individual Houses New  – Resale  , Apartment flats 2bhk & 3bhk  Gated community Flats  ,  Open plots , Commercial plots  

Note : we are charged  Commission  below 1 cr  @ 2%  above 1 cr @ 1%

* We have more Tuda Layout plots   in tirupati    &  Surround of Tirupati     we are charged site visit  500/-

T & C Apply

Spread the love